ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు పేరిట వైకాపా నేతలు పాదయాత్ర చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో గుజరాతి పేట నుంచి హయత్ నగర్, పీఎన్ కాలనీ మీదగా లక్ష్మీటాక్స్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో వైకాపా నేతల పాదయాత్ర - శ్రీకాకుళంలో వైసీపీ నేతల పాదయాత్ర తాజా వార్తలు
శ్రీకాకుళం నగరంలో వైకాపా నేతలు తోమ్మిదో రోజు పాదయాత్ర నిర్వహించారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నేతలు పాదయాత్ర చేపట్టారు.

శ్రీకాకుళంలో వైకాపా నేతల పాదయాత్ర