శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గంలో వైకాపా నాయకులు ధర్నా చేశారు. కోటబొమ్మాళి మండల ఎంపీడీవో కార్యాలయం ఎదుట కొంతమంది వైకాపా నేతలు ఎంపీడీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక నేతకు అనుకూలంగా మాత్రమే అధికారులు పనులు చేస్తున్నారని... తమను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తెదేపా వెంట ఉన్న వారికి పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.
కోటబొమ్మాళిలో వైకాపా నాయకుల ధర్నా - ysrcp leaders protest at kotabommali
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గంలో వైకాపా నాయకులు ధర్నా చేశారు. ఒక నేతకు అనుకూలంగా మాత్రమే అధికారులు పనులు చేస్తున్నారని వారు నిరసన వ్యక్తం చేశారు.
కోటబొమ్మాళిలో వైకాపా నాయకుల ధర్నా