ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతు - సముద్రస్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. వీరికోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

సముద్రస్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

By

Published : Sep 6, 2019, 7:58 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. బోర రమణ, నిమ్మ సంతోష్​లు బుడగల్లపాలెం వద్ద స్నానానికి సముద్రంలో దిగారు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. వీరికోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details