శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో విషాదం చోటుచేసుకుంది. సముద్ర తీరంలో విషపు గుళికలు మింగి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సదరు యువతి ప్రియుడితో వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు ద్వారా తెలుస్తోంది.
SUICIDE: సముద్రతీరంలో యువతి ఆత్మహత్య..! - క్రైమ్ వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంత బొమ్మాళి మండలంలోని సముద్ర తీరంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

SUICIDE