ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రంలో యోగా శిక్షణ - క్వారంటైన్ కేంద్రంలో యోగా పై శిక్షణ

శ్రీకాకుళం జిల్లా బోద్దాం ఉన్నత పాఠశాలలో మత్స్యకారులకు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో... యోగపై శిక్షణ అందించారు. భౌతికదూరం పాటిస్తూ యోగాతో పాటు వ్యక్తిగత వికాసంపై అవగాహన కల్పించారు.

By

Published : May 5, 2020, 10:00 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బోద్దాం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో... మత్స్యకారులకు యోగాపై శిక్షణ అందించారు. నిజజీవితంలో జీవన విధానంపై వ్యక్తిత్వ వికాసం గురించి భుస్కీ మాస్టారు, ట్రైనీ డీఎస్పీ శ్రీలత, సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. భౌతికదూరం పాటిస్తూ యోగాతో పాటు వ్యక్తిగత వికాసంపై అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details