ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురిపై దాడి..వైకాపాపై నారా లోకేశ్​ ఫైర్​ - వైకాపానే

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో కొందరు దుండగులు దాడి(attack) చేయడంతో ఐదుగురికి గాయలయ్యాయి. అయితే ఈ దాడి చేసింది వైకాపా నేతలేనని నారా లోకేశ్​ ఆరోపించారు.

నారా లోకేశ్
నారా లోకేశ్

By

Published : Oct 2, 2021, 3:25 PM IST

Updated : Oct 2, 2021, 4:06 PM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం సుంకరిపేటలో కొందరు విచక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి(attack) చెయ్యడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి తెగబడింది వైకాపా నాయకులేనని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

గాంధీ జయంతి రోజు ఈ దాడి జరగడంతో వైకాపాపై లోకేశ్​ మండిపడ్డారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలన్నారు.

ఇదీ చదవండి: ATTACK: స్థల వివాదంలో ఘర్షణ.. ఎస్సీలపై వైకాపా కార్యకర్తల దాడి

Last Updated : Oct 2, 2021, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details