ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో జగన్ పార్టీ ఆధిక్యం - srikakulam

ఉత్తరాంధ్రలో వైకాపా జోరు కొనసాగుతోంది.

ఉత్తరాంధ్రలో వైకాపా జోరు

By

Published : May 23, 2019, 11:57 AM IST

శ్రీకాకుళం జిల్లాలో వైకాపా ముందంజలో ఉంది. మొత్తం 10 స్థానాల్లో 8 చోట్ల వైకాపా... తెదేపా 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మంత్రులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వెనుకంజలో ఉన్నారు. టెక్కలిలో పేరాడి తిలక్ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆధిక్యంలో ఉండగా... గొర్లె కిరణ్​కుమార్ ఎచ్చెర్లలో మంత్రి కళా వెంకట్రావుపై ఆధిక్యంలో ఉన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details