ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిక్కోలు వైకాపాలో.. భగ్గుమన్న గ్రూపు తగాదాలు! - ap latest news

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైకాపా వర్గవిభేదాలు బగ్గుమంటున్నాయి. నియోజకవర్గంలో వైకాపా సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్​ను తొలగించాలని పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ycp followers and people's representatives says to change duvvada srinivas as YCP coordinator
వైకాపా సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్​ను మార్చండి

By

Published : Jan 2, 2022, 10:47 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో.. వైకాపా నేతల గ్రూపు తగాదాలు బగ్గుమంటున్నాయి. కోటబొమ్మాళి మండలం జర్జంగిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్​కు వ్యతిరేకంగా.. పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొని.. వైకాపా సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్​కు వ్యతిరేకంగా గళం వినిపించారు. ఆయనను తొలగించాలని తీర్మానం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details