పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందటంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైకాపా శ్రేణులు విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి ధర్మామ కృష్ణదాస్ సూచనల మేరకు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
నరసన్నపేటలో వైకాపా శ్రేణుల సంబరాలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైకాపా శ్రేణులు విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదం పొందటంతో సంబరాలు చేసుకున్నారు.
నరసన్నపేటలో వైకాపా శ్రేణుల సంబరాలు