ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలవలసలో గ్రామ దేవతలకు పూజలు - Worship of village deities in Palavalasa village

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలసలో యాదవ్ కుటుంబీకులు గ్రామ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కులదేవతకు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.

Worship of village deities in Palavalasa village
పాలవలస గ్రామంలో గ్రామ దేవతలకు పూజలు

By

Published : Mar 10, 2021, 10:43 AM IST

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామంలో యాదవ్ కుటుంబీకులు గ్రామ దేవత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కులదేవత గంగమ్మ తల్లి, రామయ్య తండ్రికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ పండగ పూర్వీకుల నుంచి వస్తోందని, తమ యాదవ కుటుంబాల.. పండుగని వారు చెబుతున్నారు. ఈ పండగకు బంధువులు ఏ ప్రాంతంలో ఉన్నా గ్రామానికి వచ్చి మొక్కులు చెల్లించుకుని వెళ్తారని.. గ్రామస్థులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details