శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఇంద్ర పుష్కరిణి ప్రాంతంలో క్షీరన్నాలు వండి స్వామి వారికి నివేదించారు. ఏటా పవిత్రమైన ఈ రథసప్తమి రోజున పుణ్యక్షేత్రంలో పాలు పొంగించి పరమాన్నం వండుతారు. ఈ నైవేద్యాన్ని స్వామివారికి నివేదిస్తే అన్నీ శుభాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు శ్రద్ధతో ఈ కార్యాన్ని పూర్తి చేస్తారు.
అరసవల్లిలో ఇంద్రా పుష్కరిణి వద్ద పూజలు - Worship at Indra Pushkarini news
శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయం వద్ద ఇంద్ర పుష్కరిణి ప్రాంతంలో నైవేద్యం వండి స్వామి వారికి నివేదించారు.
![అరసవల్లిలో ఇంద్రా పుష్కరిణి వద్ద పూజలు Worship at Indra Pushkarini](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10686235-137-10686235-1613704123471.jpg)
ఇంద్రా పుష్కరిణి వద్ద పూజలు