కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని యువకుల బృందం ఆపన్నహస్తం అందించింది. వెల్ విషర్స్ టీం ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అదే విధంగా నరసన్నపేట మండలంలోని పేదలకు ఆహార పొట్లాలు పంచిపెట్టారు.
నరసన్నపేటలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - నరసన్నపేట తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని వెల్విషర్స్ టీం ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యవసర వస్తువులు పంచుతున్న వెల్విషర్స్ టీం