శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం నిర్వహించారు. తెదేపా అధికారంలోకి రాగానే రానున్న ఐదేళ్లలో ఉపాధి కల్పనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతామన్నారు.
అచ్చెన్నాయుడు ప్రచారం
By
Published : Mar 25, 2019, 9:04 PM IST
అచ్చెన్నాయుడుప్రచారం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారంలో వేగం పెంచారు. నందిగాం, టెక్కలి మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశామన్నారు. మరోసారి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు.