.
'రైతులు కాదు...రియల్టర్స్' - latest news of amaravathi issue
రాజధానికోసం నిరసనలు చేస్తున్న వారంతా నిజమైన రైతులు కాదని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మాట్లాడిన ఆయన... వారంతా రైతుల ముసుగులో ఉన్న రియల్టర్స్ అని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల ప్రతిపాదన సరైనదని అన్నారు.
రాజధాని విషయంపై మాట్లాడుతున్న ఎంపీ చంద్రశేఖర్