రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డా. ఎస్ అప్పలరాజు అన్నారు. బ్రాహ్మణతర్లాలోని పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం అమలు చేస్తోందన్నారు. దానికి తగ్గ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అప్పలరాజు - palasa
శ్రీకాకుళం జిల్లా పలాస బ్రాహ్మణతర్లాలో ఎమ్మెల్యే డా. ఎస్ అప్పలరాజు రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం అమలు చేస్తోందని తెలిపారు
విత్తనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే