కరోనా నివారణకు ఆమదాలవలసలో వ్రతాలు - villegers orgnised vratalu korlakota villaage
కరోనా వైరస్ ప్రజలకు వ్యాపించకుండా ఉండాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు త్రినాధ మేళ వ్రతాలు నిర్వహించారు.
వ్రతం నిర్వహించిన గ్రామస్తులు
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట, చీమలవలస, దూసిపేట, ఆకులపేట గ్రామాల్లో కరోనా వ్యాధి ప్రజలకు సోకకుండా ఉండాలని భక్తులు త్రినాధ మేళ వ్రతాలు నిర్వహించారు. సమాజంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా కరోనా మారిందని వ్యాధి నిర్మూలన కోసం వ్రతాలు నిర్వ హించినట్లు భక్తులు తెలిపారు.