Attack On SI: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లొద్దపుట్టి గ్రామంలో ఎస్ఐ రామకృష్ణ తోపాటు సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. రెండు రోజుల క్రితం గ్రామంలోని యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని కొట్లాటకు దారి తీసింది. పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామస్తులంతా కలిసి గ్రామంలో సమావేశo నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు సమావేశం జరిగిన చోటుకు వచ్చి దుర్భాషలాడారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎస్ఐ రామకృష్ణతో పాటు సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు.
శ్రీకాకుళంలో ఎస్ఐ పై గ్రామస్థుల దాడి .. - సమావేశo
Attack On SI: గ్రామంలోని యువకుల మధ్య వాగ్వాదం చోటు చేటుసుకుంది. దాని గురించి గ్రామస్తులంతా కలిసి సమావేశం నిర్వహించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఎస్ఐ పై గ్రామస్థులు దాడి చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
Etv Bharat