శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చలివేంద్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోని ఓ కుటుంబంలో నెలకొన్న వివాదం కారణంగా ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ.. గ్రామంలో ఉద్రిక్తత - వీరఘట్టం వార్తలు
గ్రామంలోని ఓ కుటుంబసభ్యుల మధ్య జరిగిన ఘర్షణ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వీరఘట్టం పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గ్రామంలో ఉద్రిక్తత
Last Updated : Jan 15, 2021, 6:15 PM IST