శ్రీకాకుళం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఖాళీల భర్తీకి నిర్వహించే రాత పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. నరసన్నపేట జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సిన ఓ అభ్యర్థి.. డిగ్రీ కళాశాలకు చేరుకున్నాడు. అప్పటికే సమయం ముగిసిపోతుండగా సమీపంలోని పరీక్ష కేంద్రానికి పరుగులు తీశాడు.
గందరగోళం: చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి - రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరీక్షలు
శ్రీకాకుళం జిల్లాలో మొదటిరోజు గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రంలో గందరగోళానికి గురై.. చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు.
![గందరగోళం: చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి village and ward secretariat exams](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8868487-209-8868487-1600587267344.jpg)
చివరి నిమిషంలో పరీక్షా కేంద్రానికి