శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ మెట్టక్కివలసలో ప్రగతి ఫౌండేషన్ ఛైర్మన్, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కండ్ర కులస్థులకు నిత్యావసరాలు పంచారు. 200 కుటుంబాలకు సరకులు అందించారు. సభాపతి తమ్మినేని సీతారాం సూచనల మేరకు ఆమదాలవలస మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ ఈ కిట్లను అందజేశారు.
కండ్ర కులస్థులకు నిత్యవసరాలు పంచిన ఎంపీ - corona news in srikakulam dst
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి 200 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రగతీ ఫౌండేషన్ తరఫున కండ్ర కులస్థులకు సరకులు పంచారు.

కూరగాయల పంపిణీ