శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో... ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ రామ్మోహన్ రావు కూరగాయలు పంపిణీ చేశారు. భాజపా జిల్లా కోశాధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పేదలకు కూరగాయలు పంపిణీ - ఆముదాలవలసలో కూరగాయలు పంపిణీ
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారకి తోచినంత తోడ్పాటును అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.
![పేదలకు కూరగాయలు పంపిణీ vegetables distribution to poor people in amadalavalasa srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7096394-143-7096394-1588844656391.jpg)
పేదలకు కూరగాయలు పంపిణీ