ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో పర్యావరణ అవగాహన ర్యాలీ - వనం మనం

పర్యావరణ హితానికి పోలీసులు నడుం బిగించారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంపకానికి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.

పోలీస్ స్టేషన్ లో మెక్కల పెంపకం

By

Published : Jul 13, 2019, 9:26 AM IST

శ్రీకాకుళం పోలీసులు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలుతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లల్లో ఇప్పటికే 50 వేల మొక్కలు నాటారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులతో కలిసి వనం-మనం కార్యక్రమం చేపట్టారు. దండి వీధి నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు విద్యార్థులు, ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

పోలీస్ స్టేషన్ లో మెక్కల పెంపకం

ABOUT THE AUTHOR

...view details