శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాద స్వర ప్రదర్శన జరిగింది. జాతీయ స్థాయి కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలో తమ ప్రావీణ్యం చూపారు. పుదుచ్చేరి, కర్నూలు, రాజమండ్రి తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు.
నరసన్నపేటలో వైభవంగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - srikakulam
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ కళాకారులు నాదస్వర ప్రదర్శన ఇచ్చారు.

నరసన్నపేటలో వైభవంగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు
నరసన్నపేటలో వైభవంగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు