శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ఉండదని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఒకేసారి వస్తుండటంతో రద్దీ ఏర్పడుతుందని... దీని దృష్ట్యా విశాలమైన ప్రదేశాల్లో టీకా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మంగళవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. మే 31వ తేదీ వరకు రెండో డోస్ కార్యక్రమం మాత్రమే కొనసాగుతోందని స్పష్టం చేశారు.
ఇవాళ కాదు... రేపటి నుంచి వ్యాక్సినేషన్!
శ్రీకాకుళం జిల్లాలో సోమవారం టీకా కార్యక్రమం నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్పష్టం చేశారు. మంగళవారం నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ జరుగుతుందని ఆయన తెలిపారు.
రేపటి నుంచే వ్యాక్సినేషన్