శ్రీకాకుళం జిల్లాలోని భామిని కోరమ్మ గ్రామంలో మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత నెల 2న రహదారి పక్కన ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు నాయకులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం - శ్రీకాకుళం లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని కూల్చివేశారని స్థానికులు చెప్తున్నారు.
వైయస్ ఆర్ విగ్రహాన్నిధ్వంసం