ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెజ్జి గ్రామ తోటలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - srikakulam district latest news

ఓ చెట్టుకు వేలాడుతున్న గుర్తుతెలియని మృతదేహాన్ని బెజ్జి తోటలో గ్రామస్థులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

unknown body found at tree in bejji village
చెట్టుకు వేలాడుతూ గుర్తు తెలియని మృతదేహం లభ్యం

By

Published : Jul 12, 2020, 5:21 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బెజ్జి గ్రామ తోటలో గుర్తుతెలియని మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఓ చెట్టు నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించిన గ్రామస్థులు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా విషయం బయటపడింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై జనార్ధన్​ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details