Thunderbolt: శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటు.. ముగ్గురు మృతి - ap crime news
17:55 September 10
two womens were killed by a thunderbolt
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఒడిశాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వేర్వేరు చోట్ల పొలాల్లో మహిళలు వరినాట్లు వేస్తుండగా పిడుగు పడింది. పెద్ద అంపురంలో రాజ్యలక్ష్మి(42), చంద్రుపుట్టుగలో ద్రౌపది (35)తో పాటు వజ్రపుకొత్తరూ మండలం దున్నవానిపేటకు చెందిన మల్లేశ్ (45) మృతి చెందారు. తీవ్రగాయాలైన ధమయంతి(50) చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి
Departmental Exams: సచివాలయ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు.. నోటిఫికేషన్ జారీ