శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులను సంయుక్త పాలనాధికారి శ్రీనివాసులు సస్పెండ్ చేశారు. వీరఘట్టం గ్రామ సచివాలయం-2 ఇంజనీరింగ్ సహాయకుడు జి. వెంకటేష్, బీటీ వాడ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పి. చైతన్య శంకర్లను సస్పెండ్ చేస్తూ శ్రీనివాసులు నోటీసులు జారీ చేశారు.
కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యం..ఇద్దరు అధికారుల సస్పెన్షన్ - శ్రీకాకుళంలో ఇద్దరు అధికారులు సస్పెండ్
శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు గ్రామ సచివాలయ అధికారులను... సంయుక్త పాలనాధికారి శ్రీనివాసులు సస్పెండ్ చేశారు.
కోవిడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులు సస్పెండ్