శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం తామాడ సమీపంలోని పెద్ద గెడ్డలో నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లులు, జేసీబీను పోలీసులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో వాహనాలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాల యాజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేశామన్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ - శ్రీకాకుళం జిల్లాలో అక్రమణ ఇసుక రవాణా
శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, జేసీబీని పోలీసులు సీజ్ చేశారు. వాహనాల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్