శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని గొప్పిలిలో విషాదం నెలకొంది. సరదాగా చెరువు వద్దకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు సురభి, హారిక.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఊహించని ఈ ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.
చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి - srikakulam district crime news
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా గొప్పిలిలో జరిగింది.
![చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి two children death to drop into a pond in goppili srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11278654-740-11278654-1617546177411.jpg)
చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి