ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగభూషణరావు మృతికి అధికారుల సంతాపం - పాతపట్నం వార్తలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణరావు మృతికి పలువురు నాయకులు అధికారులు సంతాపం తెలియజేశారు.

srikakulam district
పాతపట్నం ఎమ్మెల్యే భర్త నాగభూషణరావు మృతికి అధికారుల సంతాపం

By

Published : Jul 22, 2020, 6:44 PM IST

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణరావు మృతికి పలువురు అధికారులు, నాయకులు సంతాపం తెలియజేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో ఆయన విశేష కృషి చేశారని పలువురు కొనియాడారు. కొత్తూరు, లక్ష్మీనర్సుపేట మండల కేంద్రంలో సంతాప సభలు నిర్వహించారు

ABOUT THE AUTHOR

...view details