ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీతంపేట మన్యంలో ఆదివాసీల నిరసన - latest updates of go number 3 in andhra

జీవో నెంబర్ 3ను పునరుద్దరించాలని కోరుతూ... శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలో ఆదివాసీలు బంద్ నిర్వహించారు. ప్రధాన రహదారులపై బైఠాయించి ఆందోళన వ్యక్తంచేశారు.

సీతంపేట మన్యంలో ఆదివాసీల బంద్
tribals in srikakulam dst conduct bundh aganist GO number

By

Published : Jun 9, 2020, 1:23 PM IST

జీవో 3 రద్దును వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లా సీతంపేట మన్యంలో ఆదివాసీలు బంద్ నిర్వహించారు. జీవో నెంబర్ 3ను పునరుద్దరించాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దోనుబాయి కూడలి, కుసిమి కూడలితో పాటు మరికొన్నిచోట్ల ప్రధాన రహదారులపై నిరసన వ్యక్తం చేశారు. నిరసన కారులకు మద్దతుగా మన్యంలో దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details