శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో 108 వాహనాన్ని ఇంటర్ సిటీ ట్రైన్ ఢీ (Train dragged the ambulance) కొట్టింది. అంబులెన్స్‌ను సుమారు 100 మీటర్లు ఈడ్చు కెళ్లింది. ప్రమాదంలో.. డ్రైవర్, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తరలించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Ambulance-Train Accident In Srikakulam: 108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు..! - Ambulance-Train Accident In palasa
శ్రీకాకుళం జిల్లా పలాసలో 108 అంబులెన్స్‌ను రైలు (Ambulance-Train Accident In palasa) ఢీకొట్టింది. రోగిని ఆసుపత్రికి తరలించేందుకు ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్తున్న అంబులెన్స్‌ను ఇంటర్ సిటీ ట్రైన్ ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది.
108 అంబులెన్స్‌ను ఢీకొన్న రైలు