శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కోదూరు పంచాయతీ ప్రహరాజపాలెం గ్రామంలో హఠాత్తుగా 2 కొబ్బరి చెట్లపై పిడుగులు పడ్డాయి. దీంతో చెట్టు కాలిపోయాయి. ఆ సమయంలో సమీపంగా ఎవరు లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పింది.
పాతపట్నంలో పిడుగుపాటు.. కొబ్బరి చెట్లు దగ్ధం.. - thunderbolt hits coconut trees in pathapatnam mandal
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో పిడుగుకు పాటుకు రెండు కొబ్బరి చెట్లు కాలిపోయాయి. సమీప ప్రాంతంలో ఎవ్వరూ లేనందున పెను ప్రమాదం తప్పింది.
![పాతపట్నంలో పిడుగుపాటు.. కొబ్బరి చెట్లు దగ్ధం.. thunderbolt-hits-to-coconut-trees-and-fired-in-pathapatnam-mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7506992-794-7506992-1591459942215.jpg)
పిడుగుపాటుకు కాలిపోయిన కొబ్బరి చెట్టు