పిడుగుపాటుతో ముగ్గురు మృతి - mruthi
వాతావరణంలో మార్పుల వల్ల విషాదం నెలకొంది. పిడుగుపాటుతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మగ్గురు మృతి చెందారు.
thunder-storm-in-srikakulam
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. వ్యవసాయ పనులకెల్లి తిరిగి వస్తున్న శ్రీనివాసరావుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భోగాపురం మండలం పొలిపల్లి మైదాన ప్రాంతంలో పిడుగు పడటంతో ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి చెందారు.