Theft: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం బంక్లో ఓ దొంగ చాకచక్యంగా చోరీకి పాల్పడ్డాడు. ఇంధనం కోసం ఆగి ఉన్న వాహనంలోని రూ.3.5 లక్షలు అపహరించాడు. చోరీ చేసిన దృశ్యాలు సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Theft: బంక్లో ఆగిన వాహనం.. 3.5 లక్షలు చోరీ! - పెట్రోల్ కోసం ఆగిన వాహనంలో చోరీ
Theft: శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని ఓ బంక్లో దొంగ చోరీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
బంక్లో చోరీ
Last Updated : Apr 25, 2022, 6:32 PM IST