శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళాలు పగులకొట్టి దొంగలు హుండీ అపహరించారు. ఆలయంలో ఉన్న రూ.25వేల వెండి సామగ్రిని దోచుకెళ్లారు. స్థానికులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాబా ఆలయంలో చోరీ-హుండీ అపహరణ - మెళియాపుట్టిలో సాయిబాబా గుడి
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. హుండీ, వెండి సామానును దొంగిలించారు.
బాబా ఆలయంలో చోరీ-హుండీ అపహరణ