శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం వద్ద సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ యూటీఎఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన తెలిపారు. ఉపాధ్యాయ వర్గానికి నష్టం కలిగించే సీపీఎస్ విధానం తొలగించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయుల నిరసన - teachers protest at veeraghattam news
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం వద్ద సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ యూటీఎఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన తెలిపారు.
సీపీఎస్ రద్దు చేయాలని వీరఘట్టం వద్ద ఉపాధ్యాయుల నిరసన