ఇదీ చదవండి:
వ్యక్తి హత్య.. ఏడుగురు అరెస్టు - srikakulam sp
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతికి కారణమైన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన అచ్చయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరెస్టు చేసిన వారిని విచారణ చేస్తున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
హత్య కేసు నిందితులను అరెస్టు చేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ