లాక్డౌన్ అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది. తాజాగా రెండో విడత ఉచిత బియ్యం పంపిణీకి సన్నద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లాల్లో 8,29,121 రేషన్ కార్డులున్నాయి. జిల్లాల్లోని 18 పౌరసరఫరాల శాఖ గోదాములకు బియ్యం బస్తాలు తరలించారు. ఈ నెల 16న గ్రామ వాలంటీర్ల ద్వారా ఉచిత బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు.
ఈ నెల 16 నుంచి రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ - second installment distribution of free rice news
జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి రెండో విడత రేషన్ సరకుల పంపిణీ ప్రక్రియను చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయంలో భాగంగా జిల్లాలో తెల్లరేషన్‌కార్డులున్న వారందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు.
ఈ నెల 16 నుంచి రెండో విడత ఉచిత బియ్యం పంపిణీ