శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురంలో పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థుల జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తెదేపా, వైకాపా వర్గీయులు తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని పోటీ పడుతున్నారు. ఇరుపార్టీల నేతలు, వారి కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రచారంలో పాల్గొని తమ.. సానుభూతిపరులకే ఓట్లు వేయాలంటూ ప్రచారం చేశారు. పార్టీలు ప్రత్యేక్షంగా ప్రచారంలో పాల్గొనటంతో గ్రామంలో సందడి నెలకొంది.
పార్టీలతో సందడిగా మారిన పంచాయతీ ఎన్నికల ప్రచారం - శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు తాజా సమాచారం
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. తెదేపా, వైకాపా వర్గీయులు పోటాపోటీగా తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని యత్నిస్తున్నారు.
![పార్టీలతో సందడిగా మారిన పంచాయతీ ఎన్నికల ప్రచారం panchayat election campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10621122-797-10621122-1613284782935.jpg)
పార్టీలతో సందడిగా మారిన పంచాయతీ ఎన్నికల ప్రచారం