ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నానానికని చెరువులో దిగిన వ్యక్తి.. ప్రమాదవశాత్తూ మృతి - crime news in sriakulam district news

చెరువులోకి స్నానానికి వెళ్లి.. అక్కడి గొయ్యిలో జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగింది.

The man who went to the pond to bath died in srikakulam district

By

Published : Nov 3, 2019, 10:35 AM IST

చెరువులోకి స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో విషాదం జరిగింది. కె. తవిటయ్య(40) అనే వ్యక్తి.. సమీపంలో ఉన్న నారాయణసాగరం పెద్ద చెరువులోకి సాన్నానికి వెళ్లాడు. అక్కడ ఉన్న గొయ్యిలో ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details