ఒకటో తరగతి తల్లిదండ్రుల ఎన్నికల్లో ఘర్షణ
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకంపేట పాఠశాలలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి తల్లిదండ్రుల ఎన్నికల్లో గందరగోళం నెలకొంది.ఇరువర్గాలు మధ్య ఎన్నికల కోసం ఘర్షణ చోటు చేసుకుంది.పోలీసుల రంగ ప్రవేశంతో ఇరువర్గాలను శాంతించారు.