శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీసుస్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను ఫోన్‌లో దుర్భాషలాడుతూ బెదిరించారని... బదిలీపై వెళ్లిన తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు శ్రీకాకుళంలోని నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేసు నమోదు - కూన రవి కుమార్ పై కేసు నమోదు వార్తలు
మాజీ ఎమ్మెల్యే రవికుమార్‌పై శ్రీకాకుళం పొందూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా..ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు.
మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై కేసు నమోదు
Last Updated : May 25, 2020, 5:06 PM IST