ఆంధ్ర - ఒడిశా సరిహద్దులు మంగళవారం నుంచి తెరుచుకున్నాయి. లాక్ డౌన్ వల్ల రెండు నెలలుగా ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నం పర్లాకిమిడి ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రవాణా నిలిచిపోయింది. ఇరు ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం నుంచి ఇరు ప్రాంతాల వారికి రాకపోకలు కొనసాగిస్తున్నారు.
తెరిచిన సరిహద్దులు.. రాకపోకలు సాగిస్తున్న ప్రజలు - The borders of Andhra Pradesh have been opened
శ్రీకాకుళం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దులు మంగళవారం నుంచి తెరుచుకున్నాయి. ఇరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
తెరిచిన సరిహద్దులు.. రాకపోకలు సాగిస్తున్న ప్రజలు