ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జ్యూట్ పరిశ్రమలకు చేయూత ఇచ్చే అంశంపై... ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని జ్యూట్ పరిశ్రమలు తీవ్రమైన సమస్యల్లో ఉన్నాయంటూ... ఆయా జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. జ్యూట్ పరిశ్రమల ఇబ్బందులు, గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణపై... ప్రభుత్వం నియమించిన కమిటీ వారంలోపు నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీలో టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి , పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఆర్థిక శాఖ నుంచి ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యాల నిపుణుడు షాలెం రాజును సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జ్యూట్ పరిశ్రమలకు చేయూత ఇచ్చే అంశంపై ప్రత్యేక కమిటీ - ap government has appointed a special committee for jute industries
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జ్యూట్ పరిశ్రమలకు చేయూత ఇచ్చే అంశంపై... ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. టెక్స్‌టైల్స్ శాఖ కార్యదర్శి , పరిశ్రమల శాఖ డైరెక్టర్, ఆర్థిక శాఖ నుంచి ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యాల నిపుణుడు షాలెం రాజును సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
![జ్యూట్ పరిశ్రమలకు చేయూత ఇచ్చే అంశంపై ప్రత్యేక కమిటీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5106782-741-5106782-1574113156780.jpg)
జ్యూట్ పరిశ్రమలకు చేయూత ఇచ్చే అంశంపై... ప్రత్యేక కమిటీ
జ్యూట్ పరిశ్రమలకు చేయూత ఇచ్చే అంశంపై... ప్రత్యేక కమిటీ
Last Updated : Nov 19, 2019, 12:33 PM IST