శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవం జరిగింది. పురపాలక సంఘం మాజీ ఛైర్పర్సన్ తమ్మినేని గీత... ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. కరోనా వైరస్ నివారణ కోసం గణపతి హోమాన్ని చేశారు.
ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా పూజలు - ap corona cases
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అయ్యప్పస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా... మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ తమ్మినేని గీత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
temple anivarary celebration in srikakulam dst