శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎలైట్ కళాశాలలో శ్రీ సూర్యచంద్ర కళాసాహితి వ్యవస్థాపక అధ్యక్షులు బౌరోతు శంకరరావు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు కుదమ తిరుమలరావు పాల్గొన్నారు. రెండు దశాబ్దాల నుంచి తెలుగు భాషా కార్యక్రమాలు జరుపుతున్నామని శంకరరావు చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తామని వారంతా ప్రతిజ్ఞ చేశారు.
పాలకొండలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం - పాలకొండలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వార్తలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎలైట్ కళాశాలలో శ్రీ సూర్యచంద్ర కళాసాహితి వ్యవస్థాపక అధ్యక్షులు బౌరోతు శంకరరావు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం జరిగింది.
పాలకొండలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం