రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో నరసన్నపేటలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నరసన్నపేట విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో... సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, ఉపాధ్యాయుల బదిలీలు తదితర సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి బమ్మిడి శ్రీరామ్ మూర్తి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన - srikakulam dst teachers dhanra
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేశారు. సీపీఎస్ రద్దు చేసి పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
teachers protest in srikakulam dst narsannapeta under utf leaders support