శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ళపేటలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మత్స్యకార భరోసా కేటాయింపులో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇరువర్గాలకు చెందినవారు రాత్రి బాహాబాహీకి దిగారు. వీరిలో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
మంచినీళ్ళపేటలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ - శ్రీకాకుళంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య గొడవ
శ్రీకాకుళం జిల్లా మంచి నీళ్ళపేటలో తెదేపా, వైకాపా వర్గీయులు ఘర్షణకు దిగారు. మత్స్యకార భరోసా కేటాయింపులో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇరువర్గాలకు చెందిన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![మంచినీళ్ళపేటలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ tdp vs ysrcp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7513640-767-7513640-1591518021764.jpg)
tdp vs ysrcp
TAGGED:
తెదేపా, వైకాపా గొడవ వార్తలు